Surprise Me!

AP CM angry on Education and health Departments మంత్రి గంటాపై బాబు అసంతృప్తి | Oneindia Telugu

2017-09-22 29 Dailymotion

Ap chief minister angry on education and health department officers in collectors conference.Ap governament held collectors meeting at Vijayawada on Friday. <br />సమర్థవంతంగా పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను, మంత్రులను హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య‌, వైద్య ఆరోగ్య‌ రంగాల‌కు నిధులు కేటాయిస్తున్నా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌క‌పోవ‌డంపై సీఎం చంద్ర‌బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Buy Now on CodeCanyon